బంగ్లాదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హిందూ వర్కర్పు అత్యంత దారుణంగా హింసించి చెట్టుకు కట్టేసి తగులబెట్టి చంపేశారు. హదీ హత్య తర్వాత ఢాకాలో నిరసనలు మిన్నంటాయి. ఒకవైపు భారత్‌ను రెచ్చగొడుతూ.. అక్కడి హిందువులపై దారుణానికి ఒడిగడుతున్నారు. హిందువు అయిన ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్రదాస్ పై ఓ గుంపు దాడి చేసి తమ ప్రవక్తను అవమానించాడు అనే ఆరోపణలు చేస్తూ అతనిపై పదుల సంఖ్యలో విరుచుకుపడ్డారు. ఆపై మృతదేహాన్ని ఢాకా మేమైన్ సింగ్ మైమేన్ సింగ్ హైవే పై ఓ చెట్టుకు వేలాడదీసి తగులబెట్టారు.

