loader

అమరావతి భవిష్యత్తులో హైదరాబాద్‌ ప్లస్‌ నగరంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీని అనుసంధానించి అమరావతిని స్మార్ట్, బ్లూ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​లో జరిగిన ‘సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026, ట్రాన్స్‌ఫార్మింగ్ ఏఐ’ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. సదస్సులో ‘ది ఫ్యూచర్ ఆఫ్‌ ఎవ్రీతింగ్’ అనే అంశంపై సీఎం తన అభిప్రాయాలను వెల్లడించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON