loader

ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సేకు ప్రముఖ సంస్థ బ్లాక్.. ఏకంగా 4 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ వాడకాన్ని పెంచే ఉద్దేశంతోనే లేఆఫ్స్ ప్రకటించిందిఅయితే లేఆఫ్స్ ప్రకటన తర్వాత బ్లాక్ షేర్ ధర భారీగా దూసుకెళ్లింది. సాధారణ ట్రేడింగ్‌లో 5 శాతం పెరిగి 54.53 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఎక్స్‌టెండెడ్‌ ట్రేడింగ్‌లో (ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్) మరో 23 శాతం దూసుకెళ్లి 67.36 డాలర్ల వద్ద, ఇలా ఓవరాల్‌గా 30 శాతం వరకు పెరగడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON