తెలంగాణలోని 12 బి.సి స్టడీ సర్కిల్స్ నందు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు IELTS శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. IELTS శిక్షణకు ఆసక్తి వున్న గ్రాడ్యుయేషన్ (ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్) ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు తేది డిసెంబర్ ఒకటో తేదీ (01.12.2025) నుండి డిసెంబర్ 21 వరకు తేదీ వరకు టి.జి.బి.సి.స్టడీ సర్కిల్ వెబ్సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

