సీజన్ 9 విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ ఫైనలిస్ట్ గా అరుదరైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు విన్నర్ గా నిలిచాడు. టైటిల్ విన్నర్ గా సామాన్యుడు కప్పు అందుకున్నాడు.
బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ..మారుతీ సుజూకీ కారు బహుమతిగా ప్రకటించారు. అందులో డీమాన్ పవన్ రూ.15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. దీంతో ప్రైజ్ మనీ 35 లక్షలకు తగ్గిపోయింది.

