loader

విదేశీయురాలు ఇటీవల రిషికేష్ కు వచ్చింది. అయితే పవిత్ర గంగా నదీలో స్నానంకు వెళ్లింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆమె బికీనీ వేసుకుని స్నానం చేయడం ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది. ఈ విధంగా బికీనీలో స్నానం చేయడానికి అదేమన్నా.. స్విమ్మింగ్ ఫులా.. ?.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విధంగా బికీనీ వేసుకుని ఆ స్నానం ఏంటని నెటిజన్లు సీరియస్ గా కామెంట్లు చేస్తున్నారు.ఈ వివాదంపై హిందు సంఘాలు భగ్గుముంటున్నాయి. ఇది మన దేశ సంప్రదాయంపై దాడి చేయడం అంటూ సీరియస్ అవుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON