March 5, 2026 Posted by : Admin General Politics బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను భారత రాష్ట్రపతికి పంపారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, సీవీ ఆనంద్ బోస్ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.