
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. గుజరాత్ లోని బరోడా కోటంబి స్టేడియంలో డబ్ల్యూపీఎల్ కు శ్రీకారం చుట్టారు. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళురు, గుజరాత్ జెయింట్స్ తో తలపడుతోంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వడోదరలో జరిగే ఈ తొలి మ్యాచ్ను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.