loader

ప్రముఖ అమెరికన్ గాయకుడు అకాన్ ఇండియా టూర్ లో భాగంగా నవంబర్ 14 న బెంగళూరులో నిర్వహించిన కన్సర్ట్ లో పెర్ఫామ్ చేశాడు. ఈ ఈవెంట్ లో ప్రేక్షకులు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కచేరీ సమయంలో ముందు వరుసలో ఉన్న కొంతమంది అభిమానులు అకాన్ ప్యాంట్ ను లాగిన ఘటన బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంగళూరు ప్రదర్శన సమయంలో జరిగిన ఘటన ఇప్పుడు నగరంపై విమర్శలు రావడానికి కారణమైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON