loader

హైదరాబాద్ జిల్లా ప్రజలకు మరింత సమర్థవంతమైన, వేగవంతమైన సేవలు అందించాలనే సంకల్పంతో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వినూత్నంగా వాట్సాప్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ప్రవేశపెట్టారు. 74166 87878 అనే వాట్సాప్ నంబరుకు సందేశంగా పంపించవచ్చు. ఈ నెంబర్ కు మీ సమస్యను తెలుపుతూ పిర్యాదు చేస్తేచాలు దాన్ని సంబంధిత డిపార్ట్ మెంట్ కు పంపిస్తారు. అంతేకాదు మీ ఫిర్యాదుకు ఓ ఐడీని కేటాయిస్తారు… దీనిద్వారా మీ పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON