
‘పుష్ప 2 ది రూల్’. పుష్ప 1 ది రైజ్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను మూటగట్టుకుంది. తొలి రోజే దాదాపు రూ. 296 కోట్ల గ్రాస్ వసూల్లతో మన దేశంలో ఫస్ట్ డే బాక్సాఫీస్ దుమ్ము రేపింది.
హిందీలో దాదాపు రూ. 830.10 కోట్ల నెట్ వసూళ్లు తెలుగు వెర్షన్ రూ. 326.37 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే హిందీలో ఈ సినిమా రూ. 1100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.