
భారత్ ఆతిథ్యమిచ్చిన 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో మన దేశ క్రీడాకారులు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో భారత పారా అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, 22 పతకాల (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు) సాధించి చరిత్ర సృష్టించారు. పారా అథ్లెటిక్స్ ఘనత “సమ్మిళితం, పట్టుదల, ప్రతిభకు నిదర్శనం” అని నీతా అంబానీ భారత బృందాన్ని ప్రశంసించారు. వారి పట్టుదల, ధైర్యం… మానవ స్ఫూర్తి యొక్క గొప్ప విజయాలను గుర్తుచేస్తుందని నీతా అంబానీ పేర్కొన్నారు.