
వరంగల్ నిట్‌లో స్ప్రింగ్‌స్ప్రీ అట్టహాసంగా ముగిసింది. మూడు రోజుల పాటు ఉత్సవాలు సాగ గా ఆఖరి రోజూ ప్రదర్శనలు, ఫ్యాషన్‌తో యు వత అదరగొట్టారు. విద్యార్థులు, కళాకారులు, ప్రేక్షకులు విశేషంగా పాల్గొని కళాత్మకత, సంగీతం, నాటకం, ఫ్యాషన్, వినోదంతో కూడిన అనుభూతిని ఆస్వాదించా రు. విద్యార్థుల్లోని ప్రతిభను వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా స్ప్రింగ్‌స్ప్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
- 0 Comments
- Warangal District