loader

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ల్లగరిగే గ్రామంలోని రైజింగ్ సన్ స్కూల్‌కు చెందిన బస్సులో సాయంత్రం విద్యార్థులను డ్రాప్ చేసేందుకు స్కూల్‌ నుంచి బయల్దేరింది. మార్గమధ్యలో జూకల్ కెనాల్ సమీపంలోకి చేరుకోగానే బస్సు ఇంజన్‌లో ఒక్కసారిగా పొగలు రావడం స్టార్ట్ అయ్యాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమైన బస్సును రోడ్డు మీదే నిలిపివేసి విద్యార్థులను కిందకు దించాడు. విద్యార్థులు బస్సులో నుండి దిగుతున్న క్రమంలోనే మంటలు స్టార్ట్ అయ్యాయి. కాసేపట్లో ఆ మంటలన్నీ బస్సు మొత్తం వ్యాపించాయి.  ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపుచేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON