ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో జనార్దన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా జనార్దన్‌రావు ఉన్న విషయం తెలిసిందే.