loader

దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కర్ణాటక నిలిచింది. తెలంగాణలో జీఎస్టీ రాబడి ఈ ఏప్రిల్‌లో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అధిక పనితీరును వాణిజ్య పన్నుల శాఖ నమోదు చేసింది. ఏప్రిల్ 2025లో రూ.3,433 కోట్ల జీఎస్టీ రాబడి రాగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జీఎస్టీ రాబడి రూ.4,621 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.1,188 కోట్ల రాబడి వాణిజ్య పన్నుల శాఖకు అధికంగా వచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON