loader

ట్రంప్ ఎలాన్‌ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. మస్క్ కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్ గవర్నమెంట్‌ సబ్సిడీలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని చెప్పారు. ఈ సబ్సిడీలు లేకపోతే, మస్క్ ‘దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అన్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని, స్పేస్‌ఎక్స్ రాకెట్ ప్రయోగాలకు ముగింపు పలకాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON