loader

భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పలు రూమర్లు జోరుగా చక్కర్లు కొట్టాయి. స్మృతిని పలాశ్ మోసం చేశాడని.. వీరు పూర్తిగా పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్మృతి-పలాశ్ దిష్టి రక్ష ఎమోజీతో ఈ వార్తలకు చెక్ పెట్టారు. ఇరువురు తమ ఇన్‌స్టా బయోను అప్‌డేట్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON