loader

దాద్రా, నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. సెల్వాస్‌లోని దేమానీ రోడ్డులోని నైట్రోజన్ గ్యాస్ గిడ్డంగిలో జరిగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గిడ్డంగిలో కార్మికులు నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లను నింపుతున్నారు. అకస్మాత్తుగా ఒక సిలిండర్ పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి గిడ్డంగిలోని కొంత భాగం దెబ్బతిని, శిథిలాలు రోడ్డుపైకి ఎగిరిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతంలో బలమైన ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయభ్రాంతులయ్యారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON