
ఓ నివేదిక ప్రకారం దేశంలో రూ.22,400 కోట్ల సినిమా లీక్ కుంభకోణం బయటపడింది. రైడ్ 2, సికందర్, జాట్ వంటి ప్రధాన హిందీ చిత్రాలు థియేటర్లలో విడుదలకు ఒక రోజు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ విధంగా సినిమాలు లీక్ కావడం చూస్తుంటే పరిశ్రమలోని వ్యక్తుల ప్రమేయాన్ని సూచిస్తుంది’ అని మాజీ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు.