
<span;>దుర్గగుడి ఛైర్మన్, పాలక మండలి సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తొలిరోజే ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత నూతన ఛైర్మన్ రాధాకృష్ణ (గాంధీ) మీడియా సమావేశం నిర్వహించారు. ఈఓ శీనా నాయక్ ప్రెస్ మీట్ ఉందని తనకు ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరే ప్రెస్ మీట్ నిర్వహించుకోండి అంటూ ఈవో వెళ్లిపోయారు