loader

తుని అత్యాచార నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న అతడి మృతదేహాన్ని గురువారం ఉదయం వెలికి తీశారు. బుధవారం అర్థరాత్రి నారాయణరావును తుని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు పోలీసులు తరలించారు. ఆ క్రమంలో బాత్‌రూమ్‌కు వెళ్తానని నారాయణరావు చెప్పడంతో.. తుని శివారులోని చెరువు పక్కన పోలీసులు తమ వాహనాన్ని ఆపారు. పోలీసుల వాహనం దిగిన వెంటనే.. అతడు చెరువులోకి దూకాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON