తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది 2026 వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లను వారి తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులు వారి పదో తరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని,సెకండ్ ఇయర్ విద్యార్థులు వారి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్ ప్రివ్యూను డౌన్లోడ్ చేసుకోవాలని.

