
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థ “ట్రంప్ మొబైల్”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ట్రంప్ సంస్థ కింద ఈ మొబైల్ సేవ, వైర్లెస్ సేవతో సంప్రదాయవాద వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ సెల్ఫ్-బ్రాండెడ్
మొబైల్ సర్వీస్ ప్రధాన టెలికాం ప్రొవైడర్లకు ప్రత్యామ్నాయంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ నుంచి స్మార్ట్ఫోన్ T1 ఫోన్ సెప్టెంబర్ 2025లో విడుదల అవుతుంది.