loader

హర్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలను టెహ్రాన్ తోసిపుచ్చింది. ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులకు తమపై ఎలాంటి ప్రభావం చూపవని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు. కువైట్‌లోని అమెరికా స్థావరాలు, బగ్దాద్‌లోని కమాండ్ కేంద్రాలపై కూడా దాడులు జరిపాయి’ అని ఇరాన్ సైనిక కమాండ్ ప్రతిని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON