loader

డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఈ శాంతి ప్రణాళికకు మొత్తం 8 అరబ్, ముస్లిం దేశాలు తమ సమ్మతిని తెలిపాయి. హమాస్ కనుక శాంతి ప్రతిపాదనను అంగీకరిస్తే, యుద్ధం తక్షణమే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వెనక్కి తగ్గుతుందని.. అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయన్నారు. ఒకవేళ హమాస్ ఈ శాంతి ప్రణాళికను తిరస్కరిస్తే, హమాస్‌ను పూర్తిగా నాశనం చేయడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యం కూడా ఈ పనిని పూర్తి చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON