loader

తూత్తూకుడి నెల్లై హైవే మీద వాగైకులం సమీపంలో టీవీకే విజయ్ కాన్వాయ్ వెళ్తుంది. అప్పుడు పార్టీ కార్యకర్తలు టూవీలర్ మీద విజయ్ వాహనంకు దగ్గరగా వెళ్తున్నారు. ఇంతలో బ్యాలెన్స్ తప్పడంతో కొంత మంది టూవీలర్ వాహనాల నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. వెంటనే టీవీకే విజయ్  తన కార్యకర్తల గురించి ఆరా తీశారు. ఈ ప్రమాదంలో కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు వీరికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని టీవీకే విజయ్ స్థానిక నేతల్ని కోరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON