loader

టీ20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్​ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న వేళ, రూ.131 కోట్ల నగదు బహుమతిని అందించనుంది. ఈ మొత్తాన్ని 15 మంది
ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ఇతర సపోర్ట్ స్టాఫ్​కు పంచుతారు. ఇందులో ఎక్కువ భాగం ఆటగాళ్లకు దక్కుతుంది. సపోర్ట్ స్టాఫ్‌కు వారి హోదా ఆధారంగా వాటాలను నిర్ణయిస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON