
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ఆర్టీసి) నూతన వైస్ చైర్మన్, ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వై.నాగిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్య ప్రభుత్వం చేపట్టిన ఐపిఎస్‌ల బదిలీల్లో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందిస్తున్న సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నాగిరెడ్డిని ప్రభుత్వం నూతన ఆర్టిసి ఎండిగా నియమించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా నాగిరెడ్డి పని చేస్తున్నారు.