loader

జపాన్ రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రజలకు మొదటిసారి ఒక మహిళను ప్రధానమంత్రి స్థానంలో చూసే అవకాశం లభించింది. మంగళవారం సనాయే తకైచి (Sanae Takaichi)ను దేశ ప్రధానిగా
పార్లమెంట్ దిగువ సభ ఎన్నికుంది. 64 ఏళ్ల ఈ సంప్రదాయవాద నాయకురాలు, చైనాపై బహిరంగ విమర్శలకు ప్రసిద్ధి. 465 స్థానాలున్న దిగువ సభలో తకైచికి 237 ఓట్లు లభించాయని, తద్వారా ఆమె మెజారిటీ మార్కును సునాయాసంగా దాటారని దిగువ సభ సిబ్బంది తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON