నిన్న రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ అమరావతి అంటావా, కమ్మరావతి అంటావా అని జగన్ పై తీవ్ర విమర్శలకు దిగారు.సభలోనే ఉన్న వైసీపీ ఎంపీలు మాత్రం స్పందించలేదు సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీ లకు చీమకుట్టినట్లైనా అనిపించలేదా? అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా? అంటూ సాయిరెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు.

