టీజర్, ట్రైలర్ చూసి భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన జనాలకు ‘ది రాజా సాబ్’ మూవీ పూర్తిగా సంతృప్తి పరచలేకపోయింది. ఓల్డ్ ఏజ్ ప్రభాస్ సీన్స్, మూవీలో కనిపించలేదు. ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారనే ఫీడ్ బ్యాక్ రావడంతో ‘ది రాజా సాబ్’ మూవీ టీమ్, ఈ సీన్స్‌ని యాడ్ చేయాలని అనుకుంటోందట. మూడు రోజుల తర్వాత మొదలయ్యే సంక్రాంతి సీజన్లో 5 నిమిషాల ఫుటేజీని జత చేయాలని ‘ది రాజా సాబ్’ టీమ్ నిర్ణయం తీసుకుందట..

