loader

సూరత్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతుల ఫోన్ల చాట్‌జీపీటీ సెర్చ్ హిస్టరీలో “ఆత్మహత్యకు ఏ డ్రగ్స్ వాడాలి?”, “సులభంగా ప్రాణాలు ఎలా తీసుకోవాలి?” వంటి ప్రశ్నలు ఉన్నాయి. దీనిపై మస్క్ స్పందిస్తూ చాట్‌జీపీటీ వంటి ఏఐ సాధనాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఘటనతో నిరూపితమైందని పరోక్షంగా విమర్శించారు. తన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) వల్ల ఇప్పటివరకు ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని, కానీ చాట్‌జీపీటీ వల్ల ఇలాంటి ప్రాణాలు పోతున్నాయని గతంలోనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON