loader

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిస్‌ సమ్మిట్‌తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శలు గుప్పించారు. గతంలో 2014-19 మధ్యలో ఇలాగే మూడుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు నమ్మించారని గుర్తుచేశారు. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారని విమర్శించారు. లులు చైర్మన్‌ చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడు అని గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఏ సదస్సు జరిగినా లులు అధినేత కనిపిస్తారని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON