loader

2026 సీజన్​కు సంబంధించిన ఐపీఎల్ మినీ వేలంలో గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. మొదట్నుంచి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ కామెరూన్ గ్రీన్​కు భారీ డిమాండ్ ఏర్పడింది. అతడిని కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు రూ.25.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ మినీ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గ్రీన్ ఆల్​టైమ్ రికార్డ్ కొట్టాడు. ఇక ఓవరాల్​గా ఐపీఎల్ వేలం చరిత్రలో ఇది మూడో అత్యధిక ధర. గతేడాది మెగా వేలంలో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ రూ.27 కోట్ల ధర పలికాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON