
విభజన సిద్ధాంతాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులు చూపిన సమ్మిళిత, సంస్కరణవాద మార్గాలు అనుసరించాలని సూచించారు. తిరుచిరాపల్లిలోని జమాల్ మొహమ్మద్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతలో రాజకీయ అవగాహన, ఐక్యత ప్రాముఖ్యతను స్టాలిన్ నొక్కి చెప్పారు.’గాడ్సే శిబిరం మార్గంలో ఎప్పుడూ వెళ్లవద్దు