కేజీఎఫ్ ఫేమ్ సీనియర్ నటుడు హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. 90వ దశకం నుంచి యాక్టివ్‌గా ఉన్న ఆయన,నల్ల, ఓం, కేజీఎఫ్ సహా పలు హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు చిత్ర పరిశ్రమ ఆర్థిక సహాయం అందించింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో మరణించారు. హరీష్ రాయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

