loader

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరులో 204 సర్వే నంబర్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా  అధికారులు కూల్చివేశారు. 1991 లో ప్లాట్ లు అయిన 5 ఎకరాల భూమిని రోడ్లను కబ్జా చేసి ఏర్పాటు చేసిన భారీ ఐరన్ షీట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో ప్లాట్ల యజమానులకు – వెంచర్ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ ల్యాండ్ లో ఉన్న షెడ్ లను కూల్చారని హైడ్రాపై హైకోర్టుకు వెళ్లి పిర్యాదు చేస్తామని వెంచర్ యజమానులు హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON