టీజర్ దెబ్బతో కింగ్ డమ్ సినిమాపై ఆడియెన్స్‌లో నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతుంది. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతున్నట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ తాజాగా వెళ్లడించాడు. కేవలం టీజర్లోనే ఆ రేంజ్ మ్యూజిక్ ఇచ్చిన.. అనిరుధ్, పాటలు ఇంకా ఏ రేంజ్లో కంపోజ్ చేస్తాడో అని మ్యూజిక్ లవర్స్ తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

