తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, భక్తుల సేవలకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను ఎస్మా చట్టంతో అడ్డుకుంటామని స్పష్టం చేసింది.తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్టుల ఆందోళనపై తన వైఖరిని తేల్చేసింది. తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి
నిరసనలకు దిగే సూచనలు కనిపించడంతో టీటీడీ ఈ హెచ్చరిక చేసింది.

