
మధ్య ఆఫ్రికాలోని కాంగో దేశం మరోసారి విషాదంలో మునిగిపోయింది. ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని బసన్కుసు పరిధిలో ఓ భయంకరమైన పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 86 మంది దుర్మరణం పాలయ్యారని స్థానిక మీడియా వెల్లడించింది. సెప్టెంబర్ 10న రాత్రి ఈ ప్రమాదం జరగగా, శుక్రవారం అధికారికంగా వివరాలు బయటకు వచ్చాయి.అధికారులు తెలిపిన ప్రకారం