ఏపీలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీమంత్రి జోగి రమేశ్ సోదరులు బెయిల్పై విడుదల అయ్యారు. కల్తీ మధ్యం కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైలులో ఉన్న మజీమంత్రి జోగి రమేశ్ సోదరులు బెయిల్పై విడుదల అయ్యారు.జైలు నుంచి విడుదలైన తర్వాత జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఖైదీగా తనను జైలులో ఇబ్బందులు పెట్టారని, తనను అరెస్ట్ చేయించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రాక్షసానందం పొందారని మండిపడ్డారు.

