కర్ణాటక రాష్ట్రంలోని సింథనూర్ లో ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. అందులో భాగంగా హోసళ్లీ క్యాంపులో నూతనంగా నిర్మించిన Sri Krishnadevaraya Sainik Schoolను మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కేంద్ర మంత్రులతో కలిసి స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తూ.. అనంతరం సింథనూర్ గంగావతి రోడ్డులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో స్వర్గీయ NT Rama Rao కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్.. కేంద్ర మంత్రులు కలిసి ఆవిష్కరించారు.

