loader

ఓట్ల చోరీ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ ​షాలు​ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చివరకు దొరికిపోతారని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్​లోని కిషన్​గంజ్​లో జరిగిన ర్యాలీలో అన్నారు. బిహార్​లో 100శాతం ఇండియా కూటమి అధికారం చేపడుతుందని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నాయని, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకల్లో ఓట్ల చోరీపై ఆధారాలు చూపించామని కానీ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్​ షా, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్​ కుమార్​లు ఆ విషయంపై స్పందించలేదని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON