loader

ఇప్పటికే ఓ పవర్‌ఫుల్ BGM టీజర్‌ను విడుదల చేసిన సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.తమన్, తాజాగా జపనీస్ మ్యూజిక్ బీట్‌ను రిలీజ్ చేస్తూ మరోసారి ఫ్యాన్స్‌ను ఉత్సాహ‌ప‌రిచారు. జపాన్‌కు చెందిన ప్రాచీన వాయిద్య పరికరం “కోటో” సౌండ్‌తో కూడిన ఈ స్పెషల్ ట్రాక్, సినిమాకు డిఫరెంట్ మూడ్‌ను తీసుకురానుంది. తాజాగా లండన్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో 117 మంది సంగీత కళాకారుల సహకారంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ జరుగుతోంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON