
ఐఫోన్‌ను హ్యాక్ చేస్తే కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆపిల్ సంస్థ ప్రకటించింది. యాపిల్ సెక్యూరిటీ బౌంటీ కార్యక్రమంలో భాగంగా ఐఫోన్ సిస్టమ్స్‌ను బ్రేక్ చేసిన వారికి రూ.16 కోట్ల నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఆపిల్ కంపెనీ సెక్యూరిటీ బౌంటీ కింద ఐదు రకాల కేటగిరీల్లో అవార్డ్స్ పొందవచ్చు. లాక్‌స్క్రీన్ బైపాస్ వంటి ఫిజికల్ యాక్సెస్ ద్వారా డివైజ్ అటాక్ యూజర్ ఇంటరాక్షన్‌తో నెట్‌వర్క్ హ్యాక్ చేయడంగా ద్వారా,సింగిల్-క్లిక్‌తో సెన్సిటివ్ డేటాకు
అనధికార యాక్సెస్,వన్-క్లిక్‌తో ప్రివిలేజ్ ఎలివేషన్‌తో సహా, $250,000 వరకు బౌంటీని అందిస్తుంది..