loader

<span;>హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తాజాగా త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించింది. అక్టోబర్ 15న స్టాక్ మార్కెట్ ముగింపు సమయంలో 2025-26 ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ (Q2) ఫలితాల్ని విడుదల చేసింది. సంస్థ నికర లాభం రూ. 51 కోట్లుగా నమోదైంది. కిందటి ఆర్థిక సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో లాభం రూ. 48.6 కోట్లుగా ఉండగా.. అప్పటితో పోలిస్తే సుమారు 5 శాతం పెరిగింది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం సమీక్షా త్రైమాసికంలో 1112.5 కోట్లుగా నమోదైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON