ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న
నేటి నుంచి(మే 28) నుంచి జూన్ 20వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.
అధికారిక వెబ్ సైట్ https://drntr.uhsap.in/index/

