loader

జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను ఓ సందర్భంలో పంచుకున్నారు నాగబాబు. జబర్దస్త్ నిర్మాణ సంస్థతో విబేధాలు వచ్చాయని, వాటితో పాటు వివిధ కారణాలతోనే ఈ షోకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఓ స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ లో మళ్లీ కనిపించి అలరించారు మెగా బ్రదర్. . నాగబాబు జడ్జిగా జబర్దస్త్ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది. ఆ షూటింగ్ కి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి నవ్వుల నవాబు నాగబాబు కంబ్యాక్ అని విషెస్ తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON