loader

ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 హ్యూరిస్టిక్ కాంటెస్టు లో పోలెండ్‌కు చెందిన ప్రోగ్రామర్ ప్రజెమిస్వాఫ్ డెబియాక్ (సైహో) అపూర్వమైన విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్‌ఏఐ అత్యాధునిక కోడింగ్ టూల్‌ను మట్టికప్పించి మొదటి స్థానాన్ని సాధించాడు ఈ పోటీకి ఓపెన్‌ఏఐ టూల్ కూడా పోటీదారుగా పాల్గొనడం విశేషం. కానీ, ఫలితాల్లో మానవ మేధస్సు పైచేయి సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు సృజనాత్మకంగా, బలంగా నిలబడగలరని ఈ పోటీ స్పష్టంగా తెలియజేసింది. సైహో చేసిన పని ఓ టెక్ ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON